Monday, March 23, 2020

మేకల జయరామి రెడ్ది ఫ్యామిలీ

పెద్ద గొట్టి గళ్ళు అనే గ్రామంలోని కొండారెడ్డి గారి పల్లి లో మేకల జయరాం రెడ్డి గారు వ్యవసాయము చేస్తూ ఆదర్శ రైతు గా ఉంటూ గ్రామ ప్రజలను ఎంతో అభిమానంగా చూసుకొనే వారు.  గ్రామంలో ప్రజలందరికి ఆయన అంటే ఎంతో అభిమానం. వీరికి ఇద్దరు భార్యలు: పెద్ద అమ్మన్నమ్మ (Nanamma), అమ్మన్నమ్మ. మేకల జయరాం రెడ్ది మరియు అమ్మన్నమ్మ గారికి నలుగురు కుమారులు వారి పేర్లు శివ గంగి రెడ్డి, మోహన రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, వెంకటరమణ రెడ్డి.
  • జయరామి రెడ్డి గారి తల్లి తండ్రులు: లక్ష్మమ్మ (both) మరియు మేకల రామి రెడ్డి గార్లు, 
  • సోదరులు: మేకల రాజ రెడ్డి, మేకల శంకర్ రెడ్డి, సోదరిలు: పెద్ద సహదేవమ్మ, సహదేవమ్మ గారు. 
జయరామి రెడ్డి గారు వ్యవసాయము చేస్తూ ఆదర్శ రైతు గా ఉంటూ వారి కుమారులను బాగా చదివించి నారు.
  • పెద్ద కుమారుడు శివ గంగి రెడ్డి (ఉపాధ్యాయులు)గారికి 1980 ఏప్రిల్ 19న రాధా రాణి తో వివాహము జరిగినది. వీరికి ఇద్దరు కూమర్తెలు: చైతన్య మరియు కీర్తి.  
  • రెండోవ కుమారడు మోహన్ రెడ్డి (ఉపాధ్యాయులు) గారికి 1989 సెప్టెంబర్ 7వ తేదిన కళావతి తో వివాహము జరిగినది. వీరికి ఒక కుమారుడు గౌతం రెడ్డి, ఒక కుమార్తె మౌనిక/మేఘన రెడ్డి
  • మూడోవ కుమారడు బాలకృష్ణ రెడ్డి (వ్యవసాయం )గారికి 1989 సెప్టెంబర్ 13వ తేదిన సులోచన తో వివాహము జరిగినది. వీరికి ఒక కుమార్తె వైదేహి/శ్రీలతా, కుమారుడు శ్రీకాంత్ రెడ్డి.  
  • చిన్న కుమారుడు వెంకటరమణ రెడ్డి (సాంకేతిక ఉద్యోగము) గారికి 2000 ఏప్రిల్ 14 తేదిన మృదుల తో వివాహము జరిగినది. వీరికి ఒక కుమార్తె మేఘన రెడ్డి, ఒక కుమారుడు వినిత్ రెడ్డి.
పెద్ద సోదరులు మేకల రాజ రెడ్డి గారు సౌమ్యుడు , నిరంబరుడు , స్నెహ శీలి , దానం చెయ్యడములో అన్న గారితో సరి సమానుడు. పిల్లలు అంటే ఎంతో ప్రేమ  ఏక్కువ. వీరికి అమ్మన్నమ్మ  గారితో వివాహము అయినది , వారికి  ఇద్దరు కుమారులు - వాసుదేవ రెడ్డి,  జనార్ధన రెడ్డి.   

చిన్న సోదరులు మేకల శంకర్ రెడ్డి గారు గారభంగా పెంచబడినారు.  అన్న గారిని గౌరవిస్తూ వ్యవసాయం చెసేవారు. వీరికి క్రిష్నమ్మ గారితో వివాహము అయినది , వారికి  ముగ్గురు కుమార్థెలు: విజయమ్మ , సులోచనమ్మ మరియు పూర్ణమ్మ. వీరు ముగ్గురు, వారి పెదనాన్న గారి పిల్లలతో ఎంతో అన్యోన్నంగా కలిసి పెరిగారు.     

పెద్ద సోదరి పెద్ద సహదేవమ్మ గారికి బాలంవారిపల్లె వాసులైన గోవింద రెడ్డి గారి తో వివాహము అయినది. 

చిన్న సోదరి సహదేవమ్మ గారు ఇంట్లొ ముద్దుబిడ్డ , సొదరులంటే ప్రేమ . వీరిని గూడరెవు పల్లె వాసులైన దండు జయరామి రెడ్డి గారి తో వివాహము అయినది. వీరికి ముగ్గురు సంతానము: ప్రమీలమ్మ , ప్రేమలమ్మ మరియు జగన్మొహన రెడ్డి.   

మేకల జయరామి రెడ్డి గారు తన సొదరుడు - మేకల రాజ రెడ్డి తో కలిసి వ్యవసాయము  చేస్తూ, కొన్ని కుటుంబాలను కూడా పొషించేవారు. వీరిద్దరి మధ్య  సొదర భావం చాల గొప్పది అని చెప్పక తప్పదు. వీరిద్దరికి తొడుగా, కలసి పనిచేసిన కుటుంబాలు: తిరుపతి వెంకటప్ప (8 మంది కుటుంబ సభ్యులు), సంగీతం గంగయ్య (6 మంది), నందిపెగు వెంకటన్న (4 మంది), వారి సొదరుడు నందిపెగు గంగయ్య (7 మంది) , గెల్లపల్లి గంగులయ్య (6 మంది) మరియు నల్లొల్ల వెంకట్రాము (3) , ఎబ్బిలి కుటుంబాలు, భలిజ పల్లి వాసులు. 

మేకల జయరామి రెడ్డి గారు 10 ఏప్రిల్ 2008 తేదిన స్వర్గాస్తులు అయినారు. అప్పటికి అయన వయస్సు సుమారు 90 సంవత్సరములు. మేకల అమ్మన్నమ్మ గారు 09 ఆగస్ట్ 2022 తేదిన స్వర్గాస్తులు అయినారు.
  • మేకల రాజ రెడ్డి గారు 16 Sept 1996 తేదిన మరియు వారి సతీమణి అమ్మన్నమ్మ గారు 02 Nov 2000 తేదిన స్వర్గాస్తులు అయినారు
    • మేకల వాసుదేవ రెడ్డి గారు 19 Sept 2020 తేదిన మరియు వారి సతీమణి శాంతమ్మ గారు 11 May 2021 తేదిన స్వర్గాస్తులు అయినారు
  • మేకల శంకర్ రెడ్డి గారు 10 Sept 2021 తేదిన -  క్రిష్నమ్మ గారు 03 Sept 2022 తేదిన స్వర్గాస్తులు అయినారు
మేకల జయరామి రెడ్డి గారి గురించి కొన్ని జ్ఞాపకాలు :
  • ఇష్టమైన వంటకాలు: సుగీలు, పోలీలు 
  • ఆత్మీయులు, ఆదుకొన్న వారు: దండు తిమ్మా రెడ్డి(Gudarevu palle), మేకల తిమ్మా రెడ్డి , టి. సిద్దరామి రెడ్డి (Mangalampeta), చింతపర్తి రామచంద్రా రెడ్డి, కంబం యర్రం రెడ్డి , చెంగమ్మ (thati reddi gari avva)
  • వ్యాపార సంబంధాలు : గంగి షెట్టి (Rompicherla) , (బెల్లం) రాజన్న (C.G.Gallu) , గాండ్ల  వెంకట్రమయ్య (C.G.Gallu) , భాషా (pulicherla)   
Note: Visit my native place and native place people's pictures !!

Mekala Reddy family tree
వారి కుటుంబ సభ్యుల చిత్రాలు వీక్షించండి ఇక్కడ ... 

మేకల జయరామి రెడ్డి గారు భార్యతో...... ; కుమారులు తో.......

ఊరు లోని ఇల్లు ... ............................................మేకల శివగంగి రెడ్డి గారు: భార్య మరియు పిల్లలతో ..

కొండ రెడ్డి గారి పల్లె ప్రవేశము అయ్యే ముందు...

మేకల జయరామి రెడ్డి గారి ప్రధమ వర్దంతి రోజున....

భార్య, కుమారులు మరియు కోడళ్ళు ... ; కుమారులు మరియు కోడళ్ళు ...

జేష్ట పుత్రుడు- శివ గంగి రెడ్ది...భార్యతో; రెండవ కుమారుడు - మోహన్ రెడ్డి ... భార్యతో

మూడవ కుమారుడు - బాలకృష్ణ రెడ్డి ... భార్యతో; కనిష్ట కుమారుడు - వెంకటరమణ రెడ్డి ... భార్యతో

రెండవ కుమారుడు-మోహన్ రెడ్ది: భార్య పిల్లలతో ..... కనిష్ట కుమారుడు-వెంకటరమణ రెడ్ది: భార్య పిల్లలతో

You can find details & snaps of Mekala Reddy Family gathering event at - http://mekalafamilies.blogspot.in/
----------------------------------------------------------------------------
సోదరులు మేకల రాజ రెడ్డి గారు, సతీమణి అమ్మన్నమ్మ గారితో (Top pic)

సోదరులు మేకల శంకర్ రెడ్డి గారు, సతీమణి క్రిష్నమ్మ గారితో..

సోదరి సహదేవమ్మ- భర్త ధండు జయరామి రెడ్డి గారితో..
సోదరి క్రిష్ణమ్మ (చిన్నాన్న పెద్దగంగిరెడ్డి కుమార్తె)
సోదరి సిద్దమ్మ (చిన్నాన్న చిన్నగంగిరెడ్డి కుమార్తె)
అత్తగారు నాగులమ్మ